రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు కాసేపట్లో వైద్య పరీక్షలు

తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు కాసేపట్లో వైద్య పరీక్షలు.చంద్రబాబును ఉంచిన స్నేహ బ్లాక్ ఎదురుగానే జైలు ఆసుపత్రి.

ఇవాళ చంద్రబాబుతో ముగ్గురు కుటుంబ సభ్యులు ములకాత్.చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణిల ములాఖత్లకు అనుమతి.

Chandrababu In Rajahmundry Central Jail Will Undergo Medical Tests Soon, Chandra

చంద్రబాబుకు ఫుడ్ తీసుకెళ్తున్న వెహికల్.

మోహన్ లాల్ ఎల్ 2 ఎంపూరన్ సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
Advertisement

తాజా వార్తలు