ఈరోజు నుంచి డిసెంబర్ 29 వ తేదీ వరకు అప్పన్న భక్తులు చందన దీక్షలు చేపడతారు .
ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం ,విశాఖపట్నం ,విజయనగరం తో పాటు ఒడిస్సా భక్తులు కూడా చందన మాల లు ధరిస్తారు.
ఈ సందర్భంగా సింహాద్రి అప్పన్నకు భక్తులు చందన మాలలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు సింహాద్రి అప్పన్న సమక్షంలో మాల ధారణ నిర్వహించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy