లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై సీబీఐ ప్రకటన..!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు( MLC Kavitha )పై సీబీఐ కీలక ప్రకటన చేసింది.

తీహార్ జైల్లో ఉన్న కవితను అరెస్ట్ చేశామని సీబీఐ తెలిపింది.

ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో కవిత( MLC Kavitha )ను అరెస్ట్ చేస్తున్నట్లు జైలు అధికారులకు సమాచారం ఇచ్చామని సీబీఐ అధికారులు వెల్లడించారు.ఐపీసీ 477, 120(బీ), పీసీ చట్టం 7 సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేశామన్న సీబీఐ జైలు అధికారుల ద్వారా అరెస్ట్ చేసిన సమాచారం పంపామని పేర్కొంది.

కాగా ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ ఆరో నంబర్ జైలులో ఉన్నారన్న సంగతి తెలిసిందే.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు