నన్ను తిడితె నా‌ అభిమానులకు బీపీ వస్తుంది: CM జగన్

అమరావతి: ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని సీఎం జగన్ అన్నారు.అందుకే ఎవరూ మాట్లాడలేని అన్యాయమైన మాటలు, బూతులు మాట్లాడుతున్నారని అన్నారు.

బూతులు తిట్టడం వల్ల తనను అభిమానించే వాళ్ళకు, ప్రేమించేవాళ్ళకు బీపీ వచ్చి రియాక్షన్ కనిపిస్తోందన్నారు.తనని కావాలని తిట్టించి, రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయని విమర్శించారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

తాజా వార్తలు