ఓజీ సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్న మరో బాలీవుడ్ స్టార్ హీరో...

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న హీరోల్లో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒకరు.

ఈయన పొలిటికల్ గా ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక్కసారి సినిమా చేశారంటే ఆయన రికార్డులు మోత మోగిస్తాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఆయన పొలిటికల్ గా ఈ సంవత్సరం మంచి సీట్లను గెలుపొందడంతో అతని ఫ్యాన్స్ కాకుండా నార్మల్ జనాలు కూడా అతని అభిమానులుగా మారిపోయారు.ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కూడా తనదైన రీతిలో బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్ ని తొందర్లోనే తెలియజేయబోతున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి.

Bollywood Star Bobby Deol On Pawan Kalyan Og Movie Details, Bollywood Star, Bobb

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఓజి సినిమాలో( OG Movie ) పవన్ కళ్యాణ్ లేకుండా ఉన్న సీన్లని షూట్ చేసే పనిలో సినిమా డైరెక్టర్ అయిన సుజీత్( Sujeeth ) ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ లేకుండా ఉన్న సీన్స్ తెరకెక్కించిన సుజీత్ ఇప్పుడు మరొక క్యారెక్టర్ ను సినిమాలోకి ఎంటర్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఆయనే బాబీ డియోల్.

( Bobby Deol ) ఇక ఈయన ఈ సినిమాలో విలన్ కాకుండా ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నాడట.మరి ఆ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ కి హెల్ప్ చేసి క్యారెక్టర్ అని మనకు తెలుస్తుంది.

Bollywood Star Bobby Deol On Pawan Kalyan Og Movie Details, Bollywood Star, Bobb
Advertisement
Bollywood Star Bobby Deol On Pawan Kalyan Og Movie Details, Bollywood Star, Bobb

ఇక బాబీ డియోల్ రాకతో ఓజి సినిమా మీద మరింత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అటు పవన్ కళ్యాణ్, ఇటు సుజీత్ ఇద్దరు కూడా పాన్ ఇండియాలో ఒక భారీ సక్సెస్ సాధించబోతున్నారనేది వాస్తవం.మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిమీద సరైన క్లారిటీ లేదు కానీ సినిమా రిలీజ్ అయితే మాత్రం కలెక్షన్ల సునామి సృష్టిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు