బీజేపీ కొత్త పార్ల‌మెంట‌రీ బోర్డు ప్ర‌క‌ట‌న‌

బీజేపీ నూత‌న పార్ల‌మెంట‌రీ బోర్డుతో పాటు ఎన్నికల కమిటీని ప్రకటించింది.11 మందితో పార్లమెంటరీ కొత్త బోర్డు, మరో 15 మంది సభ్యులతో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నియామ‌కం అయింది.

పార్లమెంటరీ బోర్డులో మొత్తం 11 మంది నేతలకు స్థానం కల్పించగా.

ముగ్గురు కొత్త నేతలకు చోటు ద‌క్కింది.అయితే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌లను బోర్డు నుంచి తొలగించారు.అటు, బీజేపీ పార్లమెంటరీ బోర్డులో మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, తెలుగు రాష్ట్రాల నుంచి డాక్టర్‌.

BJP's New Parliamentary Board Announcement , Parliamentary Board Announcement ,B

కే లక్షణ్‌కు అవకాశం దక్కింది.

అమెరికాను కాదని ఇండియాలో పిల్లల్ని పెంచుతున్న మహిళ.. ఆమె చెప్పిన 8 కారణాలు తెలిస్తే వావ్ అనాల్సిందే!
Advertisement

తాజా వార్తలు