ఏపీలో మ‌రో యాత్ర‌కు బీజేపీ శ్రీకారం

ఏపీలో మ‌రో యాత్ర‌కు బీజేపీ శ్రీకారం చుట్ట‌నుంది.రాయ‌ల‌సీమ ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఈ యాత్ర చేప‌ట్ట‌నున్నారు.

అయితే, రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షులు సోము వీర్రాజు నాయ‌క‌త్వంలో యాత్ర జ‌ర‌గ‌నుందని స‌మాచారం.అదేవిధంగా పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా రాష్ట్ర వ్యాప్తంగా కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్నారు.

దీనిలో భాగంగా 25 ప్రాంతాల్లో బ‌హిరంగ స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది...ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను : సాయి పల్లవి
Advertisement

తాజా వార్తలు