Satyakumar BJP : రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి ప్రధాని కృషి చేస్తున్నారు...బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకూమార్

బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకూమార్ విశాఖలోనూ, ఏపీలోనూ కేంద్రం ఎన్నో ప్రాజెక్టులు చేపడుతోంది.రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి ప్రధాని కృషి చేస్తున్నారు.

ఆయనకు వివక్ష లేదు.కానీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు పూర్తిగా విరుద్ధం.

అక్రమాలకు అన్యాయాలకు ఎక్కడ అవకాశం ఉందా అని వెతుకుతుంటారు.కక్ష సాధింపు చర్యలతో పాలన సాగిస్తారు.

భూసర్వేలకు కేంద్రం చర్యలు తీసుకుంటుంటే ఈ ముఖ్యమంత్రి దానిలో అవినీతి ఎలాగో వెతుకుతారు.వివాదాలు సృష్టించి, భయపెట్టి భూములు కాజేస్తున్నారు.

Advertisement

భూరక్ష, భూహక్కు పథకం పేరుతోనూ భూకబ్జాయే.చేస్తున్నారు పెందుర్తిలో 40 ఎకరాల భూకబ్జా చేసిన మంగళ కృష్ణ ఎవరు? ఎన్ని కేసులున్నాయి? విశాఖలో పులివెందుల కబ్జా బ్యాచ్ తిష్ట వేసింది.భూములు ఆక్రమణలు కాపాడాల్సిన ప్రభుత్వమే కబ్జా చేస్తుంది సిట్ నివేదిక బయటకు ఎందుకు పెట్టలేదు.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు