ఆ స్టార్ హీరో సినిమాలో విలన్ గా మారునున్న శివాజీ...

తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేసిన వరుస సినిమాలు మంచి విజయాలను అందుకుంటూ ఉంటాయి.

అయితే కొందరు హీరోలుగా సక్సెస్ కాలేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా( Character Artists ) మారుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు స్టార్ హీరో గా వెలుగొందిన జగపతిబాబుని మనం విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చూశాం.

ప్రస్తుతం ఆయన చాలా సక్సెస్ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు కూడా ఒకప్పటి స్టార్ హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , విలన్ గా మారబోతున్నట్టుగా తెలుస్తుంది.ఆయన ఎవరు అంటే శివాజీ.

( Sivaji ) బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss 7 ) కంటెస్టెంట్ గా వచ్చిన శివాజీ ఆ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.అయితే ఇంతకుముందు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన శివాజీ ఇప్పుడు విలన్ గా తన లక్కును పరీక్షించుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement

ఇక మొత్తానికైతే శివాజీ ఇండస్ట్రీలోనూ కొనసాగాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది.అయితే మధ్యలో ఆయన ఇండస్ట్రీ వద్దని పాలిటిక్స్ లోకి వెళ్లిన శివాజీ అక్కడ భారీగా దెబ్బతిన్నాడు.దానివల్ల ప్రస్తుతం తన ఫ్యామిలీని పోషించుకోవడానికి సినిమా ఇండస్ట్రీ బెస్ట్ అంటూ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.

ఇక ఇప్పటికే ఆయన #90 అనే సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.అందుకే ఇప్పుడు ఆ క్రేజ్ ని వాడుకోవాలని చూస్తున్నాడు.ఇక అందులో భాగంగానే బోయపాటి శ్రీను ని( Boyapati Srinu ) కలిసి ఒక మంచి విలన్ గా చేయాలని ఉందని అతనితో చెప్పినట్టుగా తెలుస్తుంది.

ఇక దానికి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఫిట్నెస్ మీద దృష్టి పెట్టమని చెప్పినట్టుగా తెలుస్తుంది.ఇక శివాజీ రూపంలో మనం మరొక విలన్ ని ఇండస్ట్రి లో చూడబోతున్నాం.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు