ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న నటి పల్లవి.. ఆ చావు వెనక ఎన్నో రహస్యాలు!

తాజాగా బెంగాలీ బుల్లితెర నటి అయినా పల్లవి డే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అన్న విషయం తెలిసిందే.

పల్లవి కోల్ కతా లోని గార్పా ప్రాంతంలో ఆమె ఉంటున్న నివాసంలో అనుమానాస్పద స్థితిలో కన్నుమూసింది.

అయితే మొదట ఈమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని అని కథనాలు వినిపించాయి.కానీ పోలీసులు అసహజ మరణం కావడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.

ఇక పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత పల్లవి ఆత్మహత్యనే అని పేర్కొన్నారు.పల్లవి తన రూమ్ లో సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలి అని భావించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అయితే పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో ఫలితాలని సమర్పించగా పల్లవి తల్లిదండ్రులు తమ అనుమానాలను తప్పుగా నివేదించారు అని పేర్కొన్నారు.ఇకపోతే పల్లవి టీవీ నటుడు అయినా షాగ్నిక్ చక్రవర్తితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉందట.

Advertisement

అయితే పల్లవి ఆత్మహత్య చేసుకుంది అంటే నమ్మడానికి ఆమె తల్లిదండ్రులు మాత్రం నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది.ఇదే విషయంపై ఆమె ప్రియుడిని కూడా విచారించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ కేసులో ప్రస్తుతం ఆమెది ఆత్మహత్య తప్ప మరేదీ నిరూపణ కాలేదని పోలీసులు నిర్ధారించారు.

కాగా పల్లవి బాయ్ ఫ్రెండ్ తల్లి మీడియాతో మాట్లాడుతూ.వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అన్న విషయాన్ని అంగీకరిస్తూ, వారి మధ్య ఉన్న పెద్ద సమస్య గురించి తనకు తెలియదని తెలిపింది.అనంతరం నటి పల్లవి తో కలిసి పనిచేసే సదరు నటి కూడా మీడియాతో మాట్లాడుతూ తన ప్రవర్తన లో ఎటువంటి అనుమానాలు లేవని తెలిపింది.

మొత్తానికి నటి పల్లవి చావు వెనక ఉన్న అసలు కారణం ఏమిటి అనేది ఇంకా తెలియలేదు.కానీ ఆమె చావు వెనక అనేక రకాల కారణాలు వ్యక్తమవుతున్నాయి.

రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ సింగర్లు.. ఈ జోడి క్యూట్ కపుల్ అంటూ?
Advertisement

తాజా వార్తలు