పక్షులకు నీరు ఆహారం ఇచ్చే ముందు వీటిని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిందే..

ప్రతి రోజు వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకుంటే ఏ బాధ ఉండదని మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు నమ్ముతారు.

అందుకే చాలా మంది వాస్తు ప్రకారం ఇంటి నీ నిర్మించుకుంటూ ఉంటారు.

అంతే కాకుండా ఇంట్లోనే ఏ వస్తువునైనా వాస్తు ప్రకారమే ఉండేలా చూసుకుంటారు.వాస్తు విరుద్ధంగా ఏవైనా వస్తువులు ఉంటే మంచి జరగదని ఆదాయం తగ్గిపోతుంది అని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరిగే అవకాశం ఉందని చాలా గట్టిగా నమ్ముతారు.

అయితే వాస్తు పండితులు మనకి పక్షులకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా చెబుతున్నారు.

అయితే మరి పక్షుల నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.పక్షులకు నీరు, ఆహారం ఇచ్చే ముందు ఈ తప్పులను అస్సలు చేయకూడదని చెబుతున్నారు.పండితులు చెప్పిన విధంగా ఆచరిస్తే ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోతాయని వెల్లడించారు.

Advertisement

పక్షులకు ఆహారం పెట్టేటప్పుడు నీటిని ఇచ్చేటప్పుడు ఇలా చేయడం మంచిది.వాస్తు శాస్త్రం ప్రకారం పక్షులకు ఆహారం ఇవ్వడం నీళ్లు ఇవ్వడం చాలా మంచిది.

మీ ఇంటి ముందు పక్షులకు ఆహారం పెడితే చాలా మంచిది.తూర్పు దిశలో, ఉత్తర దిశలో కూడా పెట్టవచ్చు.మేడ మీద అయినా సరే మీరు పక్షులకు ఆహారం ఏర్పాటు చేయవచ్చు.

పిల్లలు లేని వారు చిన్న చిన్న పక్షులకు ఆహారం పెట్టడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం ఉంది.అంతే కాకుండా పక్షులకి ఆహారం పెట్టినప్పుడు ప్రత్యేక శ్రద్ధని పెట్టడం అసలు మర్చిపోకూడదు.

మీరు వీటికి ఆహారం అందించే క్రమంలో ఆహారాన్ని వృధా చేసినట్లయితే పితృ దోషం కలుగుతుంది.ఎర్రటి దాన్యాలను పక్షులకు అస్సలు పెట్టకూడదు అని పండితులు చెబుతున్నారు.ఈ అద్భుతమైన చిట్కాలను అనుసరించి పాజిటివ్ ఎనర్జీని పొంది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఉండవచ్చు.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు