బండి సంజయ్ తొండి ప్రమాణం చేశారు..: ఎమ్మెల్యే గొంగడి సునీత

తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ పై ఆలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగడి సునీత హాట్ కామెంట్స్ చేశారు.

యాదాద్రి ఆలయంలో బండి సంజయ్ తొండి ప్రమాణం చేశారన్నారు.

అందుకే అధ్యక్ష పదవిని ఆయన కోల్పోయారని తెలిపారు.మసీదులు, గోరీలు తవ్వుతామంటే ఫలితం ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు.

ముస్లింలను అవమానపరుస్తూ మాట్లాడారని మండిపడ్డారు.అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్న సంగతి తెలిసిందే.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు