సినిమాల ప్రభావం సామాన్య జనాల మీద చాలానే ఉంటుంది అనే విషయం మనకు చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది… అంటూ నటి కరేటే కళ్యాణి( Karate kalyani ) కొన్ని కామెంట్స్ అయితే చేసింది…ఇదంతా దేని కోసం అంటే హిందువుల అమ్మాయిలను కొంతమంది కావాలని ట్రాప్ చేస్తున్నారు అంటూ కరాటే కళ్యాణి ఫైర్ అయ్యారు.ఆ అమ్మాయి అప్రమత్తంగా ఉండకపోతే ఈ రోజు హైదరాబాద్ లో మరో లవ్ జిహాద్ ఘటన జరిగేది.
బీటెక్ చదువుతున్న యువతిని అలీ అనే యువకుడు స్నాప్ చాట్ ద్వారా ట్రాప్ చేశాడు.అమ్మాయితో చనువుగా ఉంటూ అమ్మాయితో పర్సనల్ గా వీడియో కాల్ మాట్లాడుతూ ఫిక్స్ స్క్రీన్ షాట్ తీసుకున్నాడు.
ఈ రోజు తనను కలవాలని లేకపోతే ఫొటోస్ వైరల్ చేస్తానని అమ్మాయిని బెదిరించాడు.అమ్మాయి తమకు సమాచారం ఇవ్వడంతో ఖైరతాబాద్ లో ఆ యువకుడిని పట్టుకొని సైబర్ క్రైం పోలీసుల( Cyber Crime Police ) వద్దకు తీసుకొచ్చాము.ఆ యువకుడు ఈ అమ్మాయి లాగానే చాలా మంది అమ్మాయిలను ట్రాప్ చేశాడు అని ఆమె పేర్కొంది…
ఆ అబ్బాయి ఫోన్ చెక్ చేస్తే వాస్తవాలు బయటకి వస్తాయి అని ఆమె చెప్పింది.సైబర్ క్రైం పోలీసులు షీ టీమ్స్ కు ఫిర్యాదు చెయ్యమని చెప్పారు.షీ టీమ్ లో ఆ యువకుడిపై ఫిర్యాదు చెయ్యనున్నాము.అంటూ బాధిత యువతి ఆరోపించింది.మూడు నెలల క్రితం ఆన్లైన్ లో అలీ పేరుతో పరిచయం అయ్యాడు.మంచిగా మాట్లాడుతూ దగ్గర అయ్యాడు.తాను బలవంతం పెట్టడం వల్ల కొన్ని పర్సనల్ గా వీడియో కాల్ మాట్లాడాలని ఒత్తిడి చేశాడు…
అలా మాట్లాడుతున్నప్పుడు ఫొటోస్ క్యాప్చర్ చేశాడు.ఈ రోజు తనను కలవాలని ఒత్తిడి చేశాడు… లేకపోతే తన ఫోటోలు వైరల్ చేస్తానని బెదిరించాడు ఏమి చేయాలో తెలియక హిందు సంఘ నాయకులకు సమాచారం ఇచ్చాను.అని చెప్పింది.ఇదే కాన్సెప్ట్ తో ఇటీవలే కేరళ డైరీస్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది సినిమాల్లో చుపించేవి మన నిజ జీవిత కథలే అంటూ కళ్యాణి చెబుతూ అమ్మాయిలు అందరూ జాగ్రత్త గా ఉండాలి అంటూ చెప్పింది…
.