హిందూపురం జిల్లా సాధన కోసం బాలయ్య మౌనదీక్ష..

సినీ హీరో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో మౌనదీక్ష చేపట్టనున్నారు.హిందూపురం జిల్లా సాధన కోసం బాలయ్య స్వయంగా ఉద్యమించనున్నారు.

ఇందుకోసం తన అసెంబ్లీ నియోజకవర్గం హిందూపురానికి బాలయ్య చేరుకున్నారు.రెండు రోజుల పాటు హిందూపురంలో పర్యటించనున్నారు.

హిందూపురం జిల్లా కోసం రేపు భారీ ర్యాలీ చేపట్టి, అంబేద్కర్ విగ్రహం దగ్గర మౌన దీక్ష చేయనున్నారు.

జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?
Advertisement

తాజా వార్తలు