వికారాబాద్ జిల్లాలో అయ్యప్ప స్వాములు ఆందోళన..

వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలు ముందు అయ్యప్ప స్వాములు ఆందోళన.పోలీసులకు అయ్యప్ప స్వాములకు మద్య తోపుసులాట.

స్వాములకు బయటకి తరమెందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు బైరి నరేష్ ను జైలు లోపలికి పంపించిన పోలీసులు.

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!

తాజా వార్తలు