జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ వాహనాల పాత టైర్లు, బ్యాటరీలు, ఇంజన్ఆయిల్, పాత సామగ్రి వేలం

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ తడూర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో తేదీ 07-08-2024 రోజున ఉదయం సమయం 10:00 గంటలకు పోలీస్ వాహనాల పాతటైర్లు, బ్యాటరీలు, ఇంజన్ఆయిల్, స్క్రాప్ లను వేలం వేయనున్నట్లు జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.

వేలంలో పాల్గొనడానికి ఆసక్తి గల కొనుగోలుదారులు ఆధార్ కార్డు, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డుతో సహా హాజరుకావాలన్నారు.

వేలంపాటలో పాల్గునే వారు ఇతర వివరాల కోసం ఫోన్ నంబర్స్ ఆర్.ఐ (MTO):+91 87126 56428 , సంప్రదించాలన్నారు.

వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు

Latest Rajanna Sircilla News