BJP : ఢిల్లీలో ఏపీ బీజేపీ నేతలు.. పొత్తులపై క్లారిటీ..!!

ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీకి( Delhi ) చేరుకున్నారు.

హస్తినలో రేపు, ఎల్లుండి జరిగే బీజేపీ ( bjp )జాతీయ మండలి సమావేశాల్లో ఏపీ నుంచి సుమారు రెండు వందల మంది ప్రతినిధులు పాల్గొననున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే పొత్తులపై రాష్ట్ర నాయకత్వం అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానం తెలుసుకోనుంది.దీంతో రానున్న రెండు, మూడు రోజుల్లో ఏపీలో పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఈ క్రమంలో ఏపీలో ఇప్పటికే జనసేనతో( janasena ) పొత్తులో ఉన్న బీజేపీ మరో పార్టీ టీడీపీతోనూ పొత్తులో ఉంటుందా? లేదా? అనే దానిపై క్లారిటీ రానుందని సమాచారం.

అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది...ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను : సాయి పల్లవి
Advertisement

తాజా వార్తలు