'సంతోష్ శోభన్ లో నన్ను నేను చూసుకున్న'.. నాని కామెంట్స్ వైరల్!

యంగ్ హీరో సంతోష్ శోభన్ ( Santosh Sobhan )హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అన్నీ మంచి శకునములే (Anni Manchi Sakunamule).

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి (Nandini Reddy) దర్శకత్వం వహించారు.

సంతోష్ శోభన్ హీరోగా మాళవిక నాయర్ (Malavika Nair) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ప్రియాంక దత్ నిర్మించారు.

Anni Manchi Sakunamule Seeing Santhosh Is Like Seeing Myself Details, Anni Manch

మరి ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది.దీంతో మేకర్స్ కొన్ని రోజులుగా వరుస ప్రమోషన్స్ చేస్తూ ఈ సినిమాపై ఆసక్తి కలిగేలా చేస్తున్నారు.ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఆడియెన్స్ కూడా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

మరో మరో మూడు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న రాత్రి ఘనంగా నిర్వహించారు.

Anni Manchi Sakunamule Seeing Santhosh Is Like Seeing Myself Details, Anni Manch
Advertisement
Anni Manchi Sakunamule Seeing Santhosh Is Like Seeing Myself Details, Anni Manch

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగుగా ఈ ఈవెంట్ కు నాని (Nani) గెస్ట్ గా హాజరయ్యాడు.ఈ క్రమంలోనే ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.ఈయన మాట్లాడుతూ అన్ని మంచి శకునములే సినిమా సభ్యులకు అభినందనలు తెలిపారు.

ఈ సినిమా నుండి వచ్చిన పాటలు, ప్రోమోలు బాగున్నాయి అని తెలిపారు.అలాగే సంతోష్ శోభన్ (Santosh Sobhan) ఒకప్పటి నన్ను చూస్తున్న అని ఈ సినిమా తప్పకుండ ఘన విజయం సాధిస్తుంది అని ఈ సినిమాను ఇప్పటికే ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ చేసేలా స్వప్న దత్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని.

వైజయంతీ మూవీస్ తో నేను చాలా సన్నిహితంగా ఉంటానని చెప్పుకొచ్చారు.మరి నందిని రెడ్డి ఈసారి అయిన మంచి హిట్ అందుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు