Jhansi Sunita: సునీత, ఝాన్సీలపై అనితా చౌదరి షాకింగ్ కామెంట్స్.. చెప్పేవారు కాదంటూ?

ప్రముఖ టాలీవుడ్ నటి అనితా చౌదరి ఈ మధ్య కాలంలో హీరో హీరోయిన్ల తల్లి పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.

నేను షూటింగ్ కు ఒంటరిగా వెళ్లేదానినని ఆమె పేర్కొన్నారు.

టెలివిజన్ లో మొదట అసిస్టెంట్ ను పెట్టుకున్న వ్యక్తిని నేను మాత్రమేనని అనితా చౌదరి తెలిపారు.నా అసిస్టెంట్ కు పని నేర్పించి మేకప్ మ్యాన్ గా మార్చుకున్నానని ఆమె వెల్లడించారు.

నేను హాస్టల్ లో ఎక్కువగా ఉండేదానినని అనితా చౌదరి వెల్లడించారు. ఇ.వి.వి సత్యనారాయణ డైరెక్షన్ లో తాళి సినిమాలో ఛాన్స్ వచ్చిందని ఆమె పేర్కొన్నారు.ఆ సినిమాలో నటిస్తే టీవీ షోలలో చేయకూడదని ఇ.వి.వి సత్యనారాయణ చెప్పడంతో తాను టెన్షన్ పడ్డానని అనితా చౌదరి కామెంట్లు చేశారు.హీరోయిన్ కు లైఫ్ స్పాన్ తక్కువగా ఉంటుందని నేను భావించానని ఆమె అన్నారు.

కొన్ని కారణాల వల్ల హీరోయిన్ గా చెయ్యడానికి నేను ఓకే చెప్పలేదని ఆమె కామెంట్లు చేశారు.మెయిన్ రోల్స్ నేను వద్దని భావించానని అనితా చౌదరి పేర్కొన్నారు.

Advertisement
Anitha Chowdary Shocking Comments Goes Viral In Social Media Details Here , Jhan

నేను మైనా అనే ఒక సినిమా చేశానని ఆమె వెల్లడించారు.మైనా మూవీ మ్యూజికల్ హిట్ అని అనితా చౌదరి అన్నారు.

సుమగారు నాకు 1 ఇయర్ సీనియర్ అని ఆమె పేర్కొన్నారు.యాంకరింగ్, యాక్టింగ్ వేర్వేరు అని ఆమె వెల్లడించారు.

Anitha Chowdary Shocking Comments Goes Viral In Social Media Details Here , Jhan

ఒక్కొక్కరు ఒక్కోదానికి సూట్ అవుతారని అనితా చౌదరి తెలిపారు.ఝాన్సీ, సునీత జీవితాల్లో చోటు చేసుకున్న విషయాలకు సంబంధించి నేను ఎలాంటి సలహాలు ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు.వాళ్లు సమస్యలను నాకు చెప్పుకునేవారు కాదని అనితా చౌదరి వెల్లడించారు.

వాళ్ల నిర్ణయాలను వాళ్లు తీసుకున్నరని ఆమె పేర్కొన్నారు.వాళ్లు చాలా మంచి వ్యక్తులని ఆమె అన్నారు.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement

తాజా వార్తలు