వెరైటీ కారు తయారు చేసిన టీచర్.. ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఉంటారు.రోజు ఏదోక పోస్ట్ చేస్తూ ఉంటారు.

నెటిజన్లతో ఎప్పుడూ టచ్ లో ఉంటూ వారి అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానాలు చెబుతూ ఉంటారు.సామాజిక, రాజకీయ అంశాలతో పాటు తన ప్రజల సమస్యలపై స్పందిస్తూ ఉంటారు.

పేదలకు అవసరమైన సహయం చేస్తూ ఉంటారు.బడా వ్యాపారవేత్తలు అసలు తమ బిజినెస్ వ్యవహారాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు.

మీటింగ్ లతో బిజీబిజీగా ఉంటారు.సామాన్యుల సమస్యపై స్పందించే తీరిక వారికి ఉండదు.

Advertisement

తమ బిజినెస్ ను ఎలా పెంచుకోవాలనే దాని గురించే వాళ్లు ఆలోచిస్తూ ఉంటారు.సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించరు.

సోషల్ మీడియాలో ప్రజల సమస్యలు విని వారికి సహయం చేసే పనులు కూడా వ్యాపారవేత్తలు చేయరు.కానీ ఆనంద్ మహీంద్ర వారందరికీ భిన్నంగా ఉంటారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ సహాయం చేస్తూ ఉంటారు.అలాగే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఆసక్తికర విశేషాలను , వీడియోలను పంచుకుంటూ ఉంటారు.

అందులో భాగంగా తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని ఆనంద్ మహీంద్ర పంచుకున్నారు.ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కల్యాణ్ నిద్ర పోతే, మహేష్ బాబు లేచి వెల్లిపోయారట
సోదరి, బావ కలిసి చేతబడి చేశారంటూ పోలీస్ కంప్లైంట్.. అధికారులు షాక్..??

దీంతో బైక్ లు, కార్లకు కొనాలంటేనే చాలామంది భయపడే పరిస్థితి.దీంతో శ్రీ నగర్ కు చెందిన ఓ లెక్కల టీచర్ వినూత్నంగా ఆలోచించాడు.

Advertisement

ఇంధనం అవసరం లేకుండానే పనిచేసే ఓ వినూత్న కారును తయారుచేశారు.ఈ కారుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇలాంటి వినూత్నమైన ఆలోచనలను ప్రోత్సహించడంలో ఆనంద్ మహీంద్ర ఎప్పుడూ ముందు ఉంటారు.ఇలాంటి వాటిని తమ ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఉంటారు.

తాజాగా ఈ లెక్కల టీచర్ కారుకు సంబంధించిన విషయాలను ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ లో షర్ చేశారు.వినూత్నమైన ఈ కారుని మరింత డెవలప్ చేయాల్సిన అవసరం ముందని తెలిపారు.మా మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్ ఆయనను కలుస్తుందని చెప్పారు.

తాజా వార్తలు