బేబీకి ఆ విషయంలో నిరాశ.. జూనియర్‌ రౌడీ స్టార్ పరిస్థితి ఏంటి?

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda )తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయినా కూడా అన్న మాదిరిగా కమర్షియల్‌ బ్రేక్ దక్కించుకోలేక పోతున్నాడు.

అన్నయ్య రౌడీ స్టార్‌ మద్దతు ఎంత ఉన్నా కూడా ఫలితం మాత్రం పెద్దగా కనిపించడం లేదు.

తాజాగా జూనియర్ రౌడీ స్టార్‌ ఆనంద్ దేవరకొండ బేబీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

బేబీ సినిమా( Baby movie ) లో ఆనంద్ దేవరకొండ తో పాటు మరో హీరో కూడా ఉన్నాడు.ఆ హీరోకు ఉన్నంత ప్రాముఖ్యత ఈయనకు లేదు అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు.మొత్తానికి రౌడీ స్టార్‌ మద్దతు పుష్కలంగా ఉన్నా కూడా బేబీ సినిమా తో కూడా ఆనంద్‌ దేవరకొండ సక్సెస్ అవ్వలేదు.

ఆనంద్‌ దేవరకొండ గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కి కూడా పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చినా కూడా ఫలితం శూన్యం అన్నట్లుగా నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.సినిమా కలెక్షన్స్ పెద్దగా రావడం లేదు.

Advertisement

ఆకట్టుకునే కథ మరియు కథనాలతో బేబీ రూపొందింది.

అయినా కూడా జనాలు మాత్రం చిన్న సినిమా అవ్వడంతో పాటు ఏదో కారణం వల్ల సినిమా ను థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపడం లేదు.ఈ మధ్య కాలంలో స్టార్‌ హీరోల సినిమా లు.సూపర్ డూపర్ హిట్ అయిన చిన్న సినిమాలకు మాత్రమే జనాలు థియేటర్ల వద్దకు వెళ్తున్నారు.కానీ ఇలాంటి యావరేజ్‌.

ఒక స్థాయి హిట్‌ అందుకున్న సినిమా లను చూసేందుకు థియేటర్ల వద్దకు వెళ్లడం లేదు.ఇలాంటి సినిమా లను చూసేందుకు ఓటీటీ స్ట్రీమింగ్‌ వైపు చూస్తున్నారు.

మూడు నాలుగు వారాల్లో ఎలాగూ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ అవ్వడం ఖాయం.అందుకే ఈ సినిమా ను కూడా ఓటీటీ లో చూస్తామని అంటున్నారు.

త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కల్యాణ్ నిద్ర పోతే, మహేష్ బాబు లేచి వెల్లిపోయారట
వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 

అందుకే జూనియర్ రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ఈ సినిమా తో కూడా కమర్షియల్‌ సినిమా ఫలితం కనిపించడం లేదు.

Advertisement

తాజా వార్తలు