భారత స్విమ్మర్ వద్ద ఆసక్తికర వస్తువు.. కారణమిదే

ఏదైనా ఫంక్షన్ కు వెళ్లినప్పుడు బహుమతులు తీసుకెళ్లతాము.పెళ్లి అయినా, బర్త్ డే పార్టీ అయినా.

ఇలా ఏ ఫంక్షన్ అయినా సరే బహుమతులు తీసుకెళతాము.ఫ్రెండ్స్, సన్నిహితులు ఇచ్చే గిఫ్ట్ లు మనకు జీవితాంతం గుర్తు ఉంటాయి.

వాటిని గుర్తుగా ఇంట్లోనే దాచి పెట్టుకుంటాము.అవి తీపి గుర్తులుగా ఇంట్లోనే ఉంటాయి.

ఫంక్షన్ కు గుర్తుగా అలాగే దాచిపెట్టుకుంటాయి.ఇక స్పెషల్ మనుషులు ఇచ్చే గిఫ్ట్స్ మనకు చాలా స్పెషల్.

Advertisement
An Interesting Thing About The Indian Swimmer Is The Reason , Indian Swimmer, Vi

వాటిని ఎప్పుడూ మన పక్కనో లేదా మనతోనే ఉంచుకుంటాము.ఎల్లప్పుడూ గుర్తుగా మనతోనే అంటిపెట్టకుంటాము.

ఇక చిన్నప్పుడు మనకు ఇచ్చే బహుమతులు ఇంకా చాలా ముఖ్యమైనవి .మనకి అవి ఎప్పటికీ గుర్తు ఉంటాయి.వాటిని జీవితాంతం దాచిపెట్టుకుంటాము.

కామన్ వెల్త్ గేమ్స్ లో స్విమ్మింగ్ పోటీల్లో సెమీస్ లో విజయం సాధించిన ఫైనల్ కు చేరుకున్న శ్రీహరి నటరాజ్ కూడా ఓ స్పెషల్ బహుమతిని ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటున్నాడు.తన తండ్రి చిన్నప్పుడు ఇచ్చిన బేస్ బాల్ క్యాప్ ను ఇప్పటికీ తనతోనే ఉంచుకుంటున్నాడు.

అతడు ఎక్కడికి వెళ్లినా ఆ బేస్ బాల్ క్యాప్ అతడి బ్యాగ్ లో ఉంటుంది.తన తండ్రి తనకు చిన్నప్పుడు గిఫ్ట్ గా ఇచ్చారని, ఆయనకు గుర్తుకు ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటానని శ్రీహరి నటరాజ్ చెబుతున్నాడు.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
డ్రోన్‌ను నమ్ముకుంటే ఇంతే సంగతులు.. పెళ్లిలో ఊహించని సీన్.. వీడియో చూస్తే నవ్వాగదు..

తన విజయాలకు అదే ప్రేరణ అని చెబుతున్నాడు.శనివారం జరిగిన సెమీఫైనల్ బ్యాక్ స్ట్రోక్ 100 మీటర్ల విభాగంలో 54.55 సెకన్లలో పూర్తి చేసి శ్రీమారి ఫైనల్ కు చేరుకున్నాడు.ఫైనల్ లో కూడా గెలిచి భారత్ కు స్వర్ణ పతకం అందిస్తానని చెబుతున్నాడు.

Advertisement

ఈ ఒక్క క్షణం కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నానని, ఇప్పుడు దగ్గరకు వచ్చానని అంటున్నాడు.

స్విమ్మింగ్ పూల్ లో తన పక్కన ఉన్న వారి గురించి తాను ఆలోచించని శ్రీహరి నటరాజ్ చెబుతున్నాడు.ప్రత్యర్థుల వేగం గురించి ఆలోచించనని, స్విమ్మింగ్ పూల్ లో తన ఆలోచన ఎప్పుడూ తన టార్గెట్ పైనే ఉంటుందని చెబుతున్నాడు.తండ్రి ఇచ్చిన బేస్ బాస్ క్యాప్ తనను పతకం దిశగా పయానించేలా చేస్తుందని అంటున్నాడు.

తాజా వార్తలు