పశ్చిమ నియోజకవర్గ గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆసక్తికర ఘటన..

విద్యాధరపురంలో జరుగుతున్న గడపగడపకి కార్యక్రమంలో పాల్గొన్న స్దానిక ఎమ్మెల్యే , మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.టీడీపీ జాతీయ కార్యదర్శి వర్లరామయ్య ఇంటికి వెళ్లిన వెల్లంపల్లి.

ప్రభుత్వం నుండి వర్లరామయ్య భార్య జయప్రదకు రైతు భరోసా 13500 అందినట్టు దృవీకరణ పత్రాన్ని అందజేసిన వెల్లంపల్లి.తను ఇంట్లోనే ఉన్నప్పటికి బయటకి రాని వర్ల.

డ్రైవర్ ను పంపిన వర్లరామయ్య.రైతుభరోసా అందినట్టు దృవీకరణపత్రాన్ని స్వీకరించిన వర్లరామయ్య డ్రైవర్.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...
Advertisement

తాజా వార్తలు