పరగడుపున ఈ నీరు తాగితే చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరం..!

పసుపు( Turmeric ) మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దాదాపు చాలా మందికి తెలుసు.ముఖ్యంగా చర్మ సంరక్షణలో ఈ పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది.

పసుపు నీరు యాంటీ బ్యాక్టీరియా లక్షణాలను కలిగి ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.కాబట్టి చర్మ సమస్యల నివారణలో పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది.

ప్రతి రోజు ఉదయం లేవగానే పసుపును గోరు వెచ్చని నీటిలో( Warm Water ) కలుపుకొని తాగితే చాలా రకాల వ్యాధులు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే పరిగడుపున పసుపు నీరు( Turmeric Water ) తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే వానాకాలంలో జలుబు ( Cough ) దాదాపు అందరినీ ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది.అలాగే వర్షాకాలంలో వచ్చే ఇలాంటి అనారోగ్య సమస్యల ను పసుపుతో ఇలా దూరం చేసుకోవచ్చు.

Advertisement

ఒక కప్పు వేడి నీటిలో పసుపు కలుపుకొని త్రాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.ఇలా చేయడం వల్ల సైనస్ వల్ల వచ్చే తలనొప్పి కూడా దూరమవుతుంది.

ముఖ్యంగా చెప్పాలంటే పసుపు నీరు ఉదయం పూట తీసుకోవడం వల్ల ఉబాకాయం లేదా మధుమేహం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే అధిక బరువు( Obesity ) సమస్యతో బాధపడుతున్న వారు కూడా పసుపు నీరు తాగడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు.ఇంకా చెప్పాలంటే పరిగడుపున ఒక గ్లాసు పసుపు నీరు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి చాలా రకాల ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందవచ్చు.

అలాగే గ్యాస్ సమస్యలతో బాధపడే వారు పసుపు నీటిని తాగడం వల్ల ఈ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు.

ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?
Advertisement

తాజా వార్తలు