మరో గంట తర్వాతే వాట్సాప్ సేవలు ప్రారంభం

ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ మధ్యాహ్నాం 12.29 నుంచి ఆగిపోయింది.గంటన్నర అవుతున్నా వాట్సాప్ సేవలు ప్రారంభం కాలేదు.

దీని పై META స్పందించింది.వాట్సాప్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టామంది.

వాట్సాప్ పునురుద్దరణకు మరో గంట నుంచి 2 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.

ఆ విషయంలో ఫహాధ్ ఫాజిల్,రాజ్ కుమార్ రావ్ ఫాలో అవుతున్న రాగ్ మయూర్?
Advertisement

తాజా వార్తలు