పౌర సరఫరాల కమిషనర్ ను కలిసిన అదనపు కలెక్టర్

శుక్రవారం రాజన్న సిరిసిల్ల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన డిఎస్ చౌహన్ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇటీవలే బాధ్యతలు చేపట్టిన డిఎస్ చౌహన్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఆయన తో భేటీ అయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలు, భారత ఆహార సంస్థ కు సిఎంఆర్ త్వరితగతిన డెలివరీకి తీసుకుంటున్న చర్యలను అదనపు కలెక్టర్ వివరించారు.

వేసవి వడగాలుల నష్టాల నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు - జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

Latest Rajanna Sircilla News