అనారోగ్యంపై స్పందించిన శ్రీ రెడ్డి.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ నటి శ్రీరెడ్డి.ఈమె పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన శ్రీరెడ్డి గతంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో బాగా రచ్చ చేసింది.ఇక అప్పటినుండి ఇప్పటివరకు ఎన్నో విషయాలలో తల దూరుస్తూ వాటిపై ఘాటు వ్యాఖ్యలు చేసేది.

ఇక ఇండస్ట్రీలో కొందరి నటులను తన నోటికి వచ్చిన మాటలతో విమర్శలు చేస్తోంది.ఇక అవకాశాలు లేకపోయేసరికి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని నిత్యం వివాదాలకు దారి తీస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన ఆరోగ్యంపై స్పందించింది శ్రీ రెడ్డి.ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

Advertisement

రోజుకు ఎన్నో పోస్టులతో అందరూ షాక్ అయ్యేలా చేస్తుంది.తనకు సంబంధించిన హాట్ ఫోటోలను బాగా షేర్ చేస్తూ యువతను పిచ్చోళ్లను చేస్తుంది.

అంతేకాకుండా రాజకీయ పరంగా చెందిన వారిని కూడా అసలు వదలట్లేదు శ్రీ రెడ్డి.అలా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కరిని లాగుతూ విమర్శలు చేసే శ్రీ రెడ్డి గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాను దూరం పెట్టినట్లు కనిపిస్తుంది.

దాంతో చాలామంది నెటిజన్లు తనకు కరోనా వచ్చిందని అంతే కాకుండా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతుందని తెగ కామెంట్స్ చేశారు.ఇక వీటి గురించి స్పందించిన శ్రీ రెడ్డి.తనకు కరోనా రాలేదని పుకార్లకు పుల్ స్టాప్ పెట్టింది.

తను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకపోవడానికి కారణం తను డిప్రెషన్ లో ఉండిపోయానని తెలిపింది.తన ఫ్రెండ్స్ ఇద్దరు డిప్రెషన్ తో సూసైడ్ చేసుకున్నారని.

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. దుల్కర్ రూపంలో టాలీవుడ్ కు మరో స్టార్ హీరో దొరికారా?
లక్కీ భాస్కర్ : భిన్నమైన కథే కానీ, అందరి బుర్రకెక్కుతుందో లేదో చూడాలి!

అందుకు తను కూడా ఆ బాధలో ఉన్నందున ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని తెలిపింది.ఇక తను ఇల్లు మారడం వల్ల ఫేస్ బుక్ కు దూరంగా ఉంటున్నానని.

Advertisement

ఇక లాక్ డౌన్ సమయంలో చాలా మంది ఇటువంటి డిప్రెషన్ లకు సఫర్ ఫీలవుతున్నారని తెలిపింది.డిప్రెషన్ నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపింది శ్రీరెడ్డి.

తాజా వార్తలు