అక్కడి నుంచి బుట్ట వచ్చింది.. అంతే ఎంత అదృష్టవంతురాలినో అంటూ నటి ప్రగతి వీడియో వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎన్నో సినిమాలలో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.

ఎక్కువగా ప్రగతి హీరో హీరోయిన్లకు మదర్ క్యారెక్టర్ లలో నటించింది.సినిమాల ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రగతి, సోషల్ మీడియా ద్వారా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.

ఇక మొదటి లాక్ డౌన్ సమయంలో ప్రగతి సోషల్ మీడియాలో పలు రకాల వీడియోలు చేస్తూ అభిమానులకు మరింత చేరువ అయ్యింది.సోషల్ మీడియాలో ప్రగతికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Actress Pragathi On Ttd Laddu Prasadam Video Goes Viral , Actress Pragathi , Tol

సినిమాలో పద్ధతిగా కనిపించే ప్రగతి బయట మాత్రం హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది.అంతేకాకుండా జిమ్ లో వర్కౌట్లు చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.అంతేకాకుండా ఆ మధ్య ఒక సారి లుంగీ కట్టుకుని మాస్ స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే.

Advertisement
Actress Pragathi On Ttd Laddu Prasadam Video Goes Viral , Actress Pragathi , Tol

ఇక జిమ్ లో ప్రగతి చేసే వర్కౌట్ చూసి చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు.నాలుగు పదుల వయసులో కూడా ఇంత ఫిట్ గా గా స్ట్రాంగ్ గా ఉండడానికి ప్రగతి కష్టపడుతున్న తీరును చూసి అందరూ మెచ్చుకుంటూ ఉంటారు.

ఇది ఇలా ఉంటే ప్రగతి తాజాగా ఒక వీడియో ని షేర్ చేసింది.

Actress Pragathi On Ttd Laddu Prasadam Video Goes Viral , Actress Pragathi , Tol

ఆ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన ప్రసాదాలు ఉన్నాయి.ఆ ప్రసాదం ఇంటిని గంపలో తీసుకొని వచ్చి వాటిని చూపిస్తూ వీడియో ని చేసింది.ఆ వీడియో ని పోస్ట్ చేస్తూ నేను ఎంత అదృష్టవంతురాలిని దేవుడి ప్రసాదం ఆశీర్వాదాలు అందాయి అని చెప్పుకొచ్చింది.

ఇక తిరుపతి నుంచి వచ్చిన ఆ పదార్థాలను విందు పదార్థాలు ఆరగించి నట్టుగా ఆరగించేసింది.ప్రగతి అలా తినడం చూసిన నెటిజెన్స్ అది ప్రసాదం, ప్రసాదంలా తినండి మాకు కూడా కాస్త పెట్టండి.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

ప్రసాదాన్ని పంచాలి అలా ఒకరి తినకూడదు అంటూ కామెంట్ చేశారు.అనంతరం ఈ వీడియో పై సింగర్ గీతామాధురి భర్త నందు కూడా స్పందిస్తూ ప్రసాదం కావాలి అని అడిగాడు.

Advertisement

అంతేకాకుండా ప్రసాదాన్ని పంచుకోవాలి అని అనడంతో ప్రగతి ఇస్తాను అంటూ రిప్లై ఇచ్చింది.

తాజా వార్తలు