ఆ నటి భుజం మీద చెయ్యి వేసి నొక్కిన బలగం నటుడు.. అందుకే చేశానంటూ?

బలగం( Balagam ) సినిమా ఎంతోమంది నటులకు మంచి పేరును తెచ్చిపెట్టగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఈ సినిమాలో నటించిన నటీనటులకు కొత్త ఆఫర్లు వస్తున్నాయి.

దర్శకుడు వేణు ఈ సినిమాలో రంగస్థల నటులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.

బలగం ఫేమ్ మురళీధర్ గౌడ్ ( Muralidhar Goud )మాట్లాడుతూ తెలంగాణ యాసతో పాపులర్ అయ్యానని అయితే మంగళవారం సినిమాలో గోదావరి స్లాంగ్ లో కనిపించనున్నానని తెలిపారు.మంగళవారం సినిమా షూటింగ్ ఆత్రేయపురంలో జరుగుతోందని మురళీధర్ గౌడ్ చెప్పుకొచ్చారు.

గోదావరి స్లాంగ్ కూడా బాగా మాట్లాడగలనని ఆయన తెలిపారు.డీజే టిల్లు ( DJ Tillu )సినిమాలో అవకాశం రావడమే మంచి మూమెంట్ అని మురళీధర్ గౌడ్ అన్నారు.

నేను ఇతరులతో సులువుగా కలవనని నా లిమిట్స్ లో నేను ఉంటానని ఆయన పేర్కొన్నారు.వర్క్ లేని సమయంలో బుక్, న్యూస్ పేపర్ చదువుతానని మురళీధర్ గౌడ్ చెప్పుకొచ్చారు.

Actor Muralidhar Goud Comments About Balagam Movie Experience Details Here Goes
Advertisement
Actor Muralidhar Goud Comments About Balagam Movie Experience Details Here Goes

నారాయణ పాత్రకు నేనే సెలెక్ట్ చేస్తానని వేణు చెప్పారని ఆయన పేర్కొన్నారు.కమెడియన్ అనేది వేణు వృత్తి అని ఆయనలో మంచి రైటర్ ఉన్నాడని మురళీధర్ గౌడ్ కామెంట్లు చేశారు.ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదని ఆయన తెలిపారు.

సెన్సార్ సభ్యులు మూడు డైలాగ్స్ మార్చమని చెప్పారని ఆయన పేర్కొన్నారు.నా బిడ్డను నీ చేతిలో పెట్టాను అని చెప్పే సమయంలో రూపాలక్ష్మి( Rupalakshmi ) భుజంపై చెయ్యి వేశానని ఆమె నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో గట్టిగా నొక్కగా ఆమె చెయ్యి తీసి నా చెయ్యిపై పెట్టిందని ఆ తర్వాత నా లెఫ్ట్ హ్యాండ్ ఆమె చేతిపై పెట్టానని ఆ సీన్ ఆడపిల్లలకు ఎంతో నచ్చిందని మురళీధర్ గౌడ్ అన్నారు.

ఆరు నెలల పాటు ఈ సినిమా షూట్ జరిగిందని 35 రోజులు ఆ సినిమా షూట్ లో పాల్గొన్నానని ఆయన తెలిపారు.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement

తాజా వార్తలు