బీసీలలోని చేతి వృత్తి కులాలను ప్రోత్సాహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం( TS Govt Financial Aid ) ఒక కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించేందుకు ఈనెల 20 వ తేదీ వరకు గడువు ఇవ్వడం వల్ల లేటెస్ట్ ధ్రువీకరణ పత్రాలు లేనందువల్ల ఎక్కువ సంఖ్యలో ఆర్థిక సహాయానికి అప్ప్లయ్ చేయలేకపోతున్నారని కావున త్వరితగతిన కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఖమ్మం అర్బన్ తాసీల్దార్ శైలజ ( Tahsildar Sailaja )గారికి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ నగర ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ జక్కుల లక్ష్మయ్య, కార్పొరేటర్లు బుడిగం శ్రీనివాసరావు, పసుమర్తి రామ్మోహన్, రాపర్తి శరత్, బీఆర్ఎస్( BRS party ) బీసీ సెల్ టూ టౌన్ అధ్యక్షులు జక్కుల వెంకటరమణ, సమైక్య రజక సంఘం నాయకులు తెనాలి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Latest Khammam News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy