సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ

సూరత్ సెషన్స్ కోర్టులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది.జైలు శిక్షపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది.

 A Setback For Rahul Gandhi In The Surat Sessions Court-TeluguStop.com

మోదీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.ఈ శిక్ష ఆధారంగా లోక్ సభలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది.

అయితే 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా దొంగల అందరి ఇంటి పేరు మోదీనే అంటూ రాహుల్ వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై గుజరాత్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube