మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు రాశి ఫలాలను, జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు.వారి జీవితంలో ఏ చిన్న సంఘటన జరిగినా అది రాశి ఫలాల వల్లే జరిగిందని అనుకుంటూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే కొంత మంది ఉద్యోగులు మన పై అధికారులుగా ఉంటే నరకం చూపిస్తూ ఉంటారు.ఇలాంటి వారిలో ఎక్కువగా ఇతరులపై అధికారం చెలాయించాలని ఆత్రుత ఉంటుంది.
ఇలా అధికారం చూపించాలనుకునే వారు ఎప్పటికీ నాయకులు అవ్వలేరు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారు తమ క్రింది ఉద్యోగులకు నరకం చూపిస్తారు.
ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కుంభ రాశి వారు నాయకులు అవ్వగలరేమో కానీ గొప్ప నాయకుడు మాత్రం అస్సలు కాలేరు.
ఎందుకంటే వీరి ఆలోచనలు, భావనలు విన్నుత్నంగా ఉంటాయి.ఈ రాశి వారు తమ క్రింది ఉద్యోగులతో ప్రవర్తించే సమయంలో మానవత్వాన్ని మరిచిపోతూ ఉంటారు.
ఎందుకంటే విరు అంత దారుణంగా క్రింది స్థాయి ఉద్యోగులపై వీరు అధికారం చెలాయిస్తూ ఉంటారు.
సింహరాశి వారు ఏ విషయంలోనూ అసలు రాజీపడరు.ఈ రాశి వారు మనపై అధికారులుగా ఉన్నప్పుడు తమ క్రింది ఉద్యోగులకు నరకం చూపించే అవకాశం ఉంది.ఎంత కష్టంలో ఉన్నామని చెప్పినా విరు అసలు వినరు వీరితో కలిసి పనిచేయడం అంటే చాలా కష్టం అని చెప్పాలి.
వృశ్చిక రాశి వారు మంచి సహా ఉద్యోగులే కానీ మన పై అధికారులుగా ఉంటే మాత్రం వీరు కూడా అధికారం చెలాయిస్తూ ఉంటారు.ప్రతి చిన్న విషయంలోనూ వీరు ఉత్తమ క్రింది ఉద్యోగులపై పెత్తనం చెలాయిస్తూ అంతేకాకుండా వీరిలో మనిషి వెనుక మాట్లాడే అలవాటు ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే మీన రాశి వారు ఏదైనా పని వారికి నచ్చకపోతే వెంటనే దానిని వదిలేయడానికి అస్సలు వెనకాడరు.పనిలో ఏ చిన్నా రిస్కు వచ్చిన విరు అస్సలు దాన్ని ఫేస్ చేయరు.
ఈ రాశి వారు గొప్ప నాయకులు కావచ్చు కానీ ఆ విషయం అనేది వారి అలవాట్లపై ఆధారపడి ఉంటుంది.ఈ రాశి వారు మనపై ఉద్యోగులుగా ఉంటే కాస్త కష్టమే అని చెప్పవచ్చు.