అల్లూరి జిల్లాలో మిలీషియా సభ్యులు లొంగుబాటు

అల్లూరి జిల్లాలో మిలీషియా సభ్యులతో పాటు మావోయిస్టు లొంగిపోయారు.ఈ క్రమంలో జిల్లా ఎస్పీ ఎదుట 34 మంది మిలీషియా సభ్యులు లొంగిపోయారని సమాచారం.

 Militia Members Surrender In Alluri District-TeluguStop.com

లొంగిపోయిన వారిలో మావోయిస్టు దళ సభ్యురాలు భారతి ఉన్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.దళ సభ్యురాలు భారతిపై రూ.లక్ష రివార్డు ఉందని వెల్లడించారు.అనంతరం వీరి సమాచారంతో భారీ డంప్ ను స్వాధీనం చేసుకున్నారు.

మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలనుకునే వారు సమీప పోలీస్ స్టేషన్లలో లొంగి పోవచ్చని ఎస్పీ స్పష్టం చేశారు.వారంతా ప్రశాంతంగా జీవనం సాగించే విధంగా పునరావాసం కల్పిస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube