ఎమ్మెల్సీ అనంత‌బాబు బెయిల్ పిటిషన్ పై విచార‌ణ‌

ఎమ్మెల్సీ అనంత‌బాబు బెయిల్ పిటిష‌న్ పై రాజ‌మండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో విచార‌ణ జ‌రిగింది.మాజీ కారు డ్రైవ‌ర్ హత్య కేసులో 86 రోజులుగా రాజమండ్రి సెంట్ర‌ల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

 Mlc Anantha Babu's Bail Petition Hearing , Mlc Anantha Babu, Bail Petition, Char-TeluguStop.com

మ‌రోవైపు ఈ కేసులో ఇంత‌వ‌ర‌కు కాకినాడ జిల్లా పోలీసులు ఛార్జ్ షీటు దాఖ‌లు చేయ‌లేదు.అయితే 90 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖ‌లు చేయ‌క‌పోతే అనంత‌బాబుకు బెయిల్ మంజూరు అయ్యే అవ‌కాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube