Ashu Reddy: హమ్మయ్యా.. చాలా రోజులకు నిన్ను పద్దతిగా చూస్తున్నాం.. అషు రెడ్డిపై నెటిజన్స్ ట్రోల్స్!

ఇప్పుడు సోషల్ మీడియాలలో ఎక్కువ అషు రెడ్డి పేరు బాగా వినిపిస్తుంది.ఎందుకంటే ఈ బ్యూటీ చేస్తున్న హల్ చల్ అలా ఉంటుంది కాబట్టి.

రోజురోజుకు తన అందాలతో షాక్ ఇస్తుంది.ఆమె పెట్టే ఫోటోలు చూస్తే మాత్రం మతి పోకుండా ఉండదు.

ఈ బ్యూటీ ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో గడిపేస్తుంది.ఇక ఇదంతా వెండితెరపై అవకాశాలు అందుకోవటం కోసమే అని అర్థమవుతుంది.

ఈ బ్యూటీ తొలిసారిగా డబ్స్మాష్ వీడియోలతో అందరి దృష్టిలో పడింది.ఈమె చేసే వీడియోస్ అతి తక్కువ సమయంలో మంచి ఆదరణ పొందింది.

Advertisement

ఇక చూడటానికి అచ్చం సమంతలా కనిపించడంతో ఆ గుర్తింపుతోనే ఈమెకు వెండితెరపై ఓ సినిమాలో సైడ్ ఆర్టిస్ట్ గా అవకాశం వచ్చింది.కానీ అందులో ఈమె అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

ఆ తర్వాత ఈమెకు రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం రావడంతో అడుగుపెట్టి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ఇక ఈ షో తర్వాత ఈమె రాహుల్ సిప్లిగంజ్ తో చేసిన రచ్చతో మరింత హాట్ టాపిక్ గా నిలిచింది.

తర్వాత సోషల్ మీడియాలలో రచ్చ చేయటం ప్రారంభించింది.

నిత్యం ఏదో ఒక ఫోటోలు పెడుతూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఆ తర్వాత బుల్లితెరపై పలు షో లలో కమెడియన్ గా, యాంకర్ గా అవకాశాలు వచ్చాయి.దీంతో ఒక ఆర్టిస్ట్ అనే గుర్తింపు రావడంతో అసలు ఆగలేకపోయింది అషు.పైగా పవన్ కళ్యాణ్ అభిమానిని అంటూ ఆయన పేరును ప్రైవేట్ ప్లేస్ లో టాటూ కొట్టించుకొని అందరికి షాక్ ఇచ్చింది.ఇక బుల్లితెర ఆర్టిస్ట్ ఎక్స్ప్రెస్ హరితో కూడా షోలో భాగంగా బాగా రెచ్చిపోయింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

అయితే వీరిద్దరి ప్రేమలో ఉన్నారు అని గతంలో అనుమానాలు వచ్చాయి.ఇక ఇప్పటికీ వీరిద్దరూ కలిసి తిరగటంతో వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుంది అని తెలుస్తుంది.

Advertisement

గతంలో నాన్స్టాప్ బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకొని బాగా సందడి చేసింది అషు.

ఇక ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియాలో ఈమె పెట్టే అందాల స్టఫ్ మాత్రము మామూలుగా ఉండదు.చాలావరకు ఈమె అందాన్ని చూసే ఫిదా అయ్యారు కుర్రాళ్ళు.ఈ మధ్య మాత్రం బాగా బోల్డ్ గా కనిపిస్తుంది అషు.థైస్ అందాలు, ఎద అందాలు కనిపించే విధంగా తోలు ధరిస్తూ అందాల విందు వడ్డించేస్తుంది.అయితే తాజాగా తన ఇన్ స్టాలో కొన్ని ఫోటోలు పంచుకుంది.

అందులో చక్కగా జీన్స్, షర్ట్ ధరించి అందంగా కనిపించింది.ఆ ఫోటోలు బాగా వైరల్ అవటంతో ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ హమ్మయ్య చాలా రోజులకు నిన్ను పద్ధతిగా చూస్తున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రతిరోజు ఇలాగే తయారవచ్చు కదా ఈ డ్రెస్ లో చూడు ఎంత అందంగా ఉన్నావో అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

తాజా వార్తలు