తిరుమల శ్రీవారిని సినీ హీరో ఎన్టీఆర్ ఫ్యామిలీ దర్శించుకున్నారు.
ఇవాళ ఉదయం విఐపీ విరామ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్, తల్లి శాలిని శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేయగా దర్శనానంతరం వేదపండితులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.







