ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై టీఎస్ హైకోర్టు విచారణ

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఇందులో భాగంగా తెలంగాణ సిట్ అధికారులకు హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

 Ts High Court Hearing On Mla Purchase Case-TeluguStop.com

బీజేపీ నేత బీఎస్ సంతోష్ కు మళ్లీ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశాలలో పేర్కొంది.వాట్సాప్, ఈ -మెయిల్ ద్వారా నోటీసులివ్వాలని న్యాయస్థానం తెలిపింది.

అదేవిధంగా బీఎల్ సంతోష్ సిట్ విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube