Ayyannapatradu : కళ్ళుతెరిచి న్యాయబద్ధంగా వ్యవహరించాలి...అయ్యన్నపాత్రుడు

బాధితుడు వై సంతోష్ కు మూడేళ్ళుగా మంచాన వున్నాడు రెండు లక్షలు అడ్వాన్స్ ఇవ్వమని ఆదేశించిన హ్యూమన్ రైట్స్ కు ధన్యవాదాలు Ias, Ips లు రాష్ట్రానికి పిల్లర్లు లాంటివారు కళ్ళుతెరిచి న్యాయబద్ధంగా వ్యవహరించాలి పీవీ నరసింహారావు సీఎం గా వున్నప్పుడు హైదరాబాద్ లో అల్లర్లు జరుగుతున్నాయి హైదరాబాద్ బయలుదేరిన వెళ్ళొద్దని చీఫ్ సెక్రెటరీ సూచించారు సీఎం వినకపోతే కారు తాళాలు వేసి జేబులో వేసుకున్నారు ఆ తర్వాత రోజు వాస్తవం తెలుసుకున్న సీఎం పివి, చీఫ్ సెక్రెటరీని అభినందించారు సీఎం జగన్ పరిస్థితి దేరా బాబాలా ఉంది చున్నీలు తొలగించడం మహిళలను అవమానించడమే ఏ సీఎం ఇంత వరస్ట్ గా పనిచేయలేదు విశాఖలో డీజీపీ స్టేట్మెంట్ ని ఖండిస్తున్నాగంజాయి అరికట్టామని అనడం కరెక్ట్ కాదు ఎన్ని గంజాయి కేసులు పరిష్కారం చేశారో డీజీపీ చెప్పాలి పోలీసులు జగన్ చెప్పినట్టు చేస్తున్నారు సీనియర్ Ias కృష్ణబాబు కూడా ఇపుడు అబద్ధాలు చెపుతున్నారు జీవో లేకుండా మెడికల్ కాలేజీలు ఎలా ప్రారంభిస్తారు జీవో మూడింటికే ఇచ్చింది

 Ayyannapatradu Comments , Y Santosh ,ayyannapatradu ,human Rights,ias, Ips,pv Na-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube