ధనరాజ్ కోసం కదిలి వచ్చిన ప్రభాస్ బ్యూటీ.. ఎవరంటే?

తెలుగు సినీ నటుడు ధనరాజ్ పరిచయం తెలుగు ప్రేక్షకులకులందరికీ తెలిసిందే.జబర్దస్త్ లో కూడా కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు.

2004లో జై సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైయ్యడు.ఆ తర్వాత పిల్లజమీందార్, భీమిలి కబడ్డీ జట్టు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇదిలా ఉంటే ధన్ రాజ్ కోసం ప్రభాస్ బ్యూటీ కదిలివచ్చింది.నటుడిగా, కమెడియన్ గానే కాకుండా నిర్మాతగా కూడా మారి ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమాను నిర్మించాడు.

దాదాపు 70 కి పైగా సినిమాలలో నటించాడు.ఇదిలా ఉంటే ధన్ రాజ్.

Advertisement

నటుడు సునీల్ తో కలిసి బుజ్జి ఇలా రా అనే సినిమాలో కీలక పాత్రలో నటించాడు.ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు కూడా నెట్టింట్లో కూడా వైరల్ గా మారాయి.

గరుడవేగ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న అంజి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.

నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ బయటకు వచ్చింది.స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ధన్ రాజ్ లుక్ ను విడుదల చేశారు.

ఈ లుక్ లో ధన్ రాజ్ పోలీస్ గెటప్ లో కనిపించగా.ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

అంతేకాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా ధన్ రాజ్ లుక్ ను చూసి తెగ ప్రశంసలు కురిపించారు.ఇదిలా ఉంటే బాలీవుడ్ నటి నోరా ఫతేహి ధన్ రాజ్ లుక్ ను చూసి స్పందించింది.బాహుబలి సినిమాలో ప్రభాస్ సరసన స్పెషల్ సాంగ్ లో ఈ బ్యూటీ నటించిన సంగతి తెలిసిందే.

Advertisement

ఇక ఈమె ఇతనే సీఐ కేశవ నాయుడు అలియాస్ ధన్ రాజ్ అంటూ ధన్ రాజ్ ఫస్ట్ లుక్ పిక్ ను పోస్ట్ చేస్తూ ఆల్ ది బెస్ట్ అని తెలిపింది.ఇక ధన్ రాజ్ అంత పెద్ద హీరోయిన్ స్పందించడంతో ఎమోషనల్ అవుతూ.

ఈరోజు వచ్చిన విషెస్ లో ఇదే ప్రత్యేకమని తెలిపాడు.

తాజా వార్తలు