తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 22, మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.31

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

21

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: మ.05.00 నుంచి 06.30 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు లాభాలు ఉన్నాయి.చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి.ఇతరులకు సహాయం చేస్తారు.

ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.దీనివల్ల మరింత సంతోషంగా ఉంటారు.

వృషభం:

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అప్పుగా ఇచ్చిన మీ సొమ్ము తిరిగి వస్తుంది.

Advertisement

ఈరోజు ఆర్థికంగా కొన్ని లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.

మిథునం:

ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని పనులు వాయిదా పడతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకూడదు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.చాలా రోజుల నుండి అనుకున్న పనులు ఈ రోజు పూర్తి చేస్తారు.

సంతానం పట్ల ఆలోచన చేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇచ్చే ముందు ఆలోచన చేయాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట బాగా కష్ట పడాల్సి వస్తుంది.

ఈరోజు మీకు సహాయం అందుతుంది.

కన్య:

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరుల నుండి మీకు సహాయం అందుతుంది.

కొన్ని స్థలం విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.కొన్ని వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఆలోచనలు చేయాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడతారు.

దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు కొన్ని ప్రయోజనాలను పొందుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులు మీకు సహాయం చేస్తారు.

మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

మకరం:

ఈ రోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడపాలి.

చట్టపరమైన వివాదాలు ఈరోజు తీరిపోతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కుంభం:

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం పొందుతారు.

మీనం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన కాస్త ఆలస్యంగా జరుగుతుంది.దీని వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలు చేస్తారు.

మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

తాజా వార్తలు