తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 22, మంగళవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.31

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

21

రాహుకాలం: మ.03.

00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: మ.

05.00 నుంచి 06.

30 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.

24 నుంచి 09.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు లాభాలు ఉన్నాయి.

చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి.ఇతరులకు సహాయం చేస్తారు.

ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.దీనివల్ల మరింత సంతోషంగా ఉంటారు.

<story-> H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అప్పుగా ఇచ్చిన మీ సొమ్ము తిరిగి వస్తుంది.

ఈరోజు ఆర్థికంగా కొన్ని లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకుంటారు.

కొన్ని పనులు వాయిదా పడతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకూడదు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.చాలా రోజుల నుండి అనుకున్న పనులు ఈ రోజు పూర్తి చేస్తారు.

సంతానం పట్ల ఆలోచన చేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇచ్చే ముందు ఆలోచన చేయాలి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

మీరు పనిచేసే చోట బాగా కష్ట పడాల్సి వస్తుంది.ఈరోజు మీకు సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు.

ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరుల నుండి మీకు సహాయం అందుతుంది.

కొన్ని స్థలం విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.కొన్ని వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఆలోచనలు చేయాలి.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడతారు.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు కొన్ని ప్రయోజనాలను పొందుతారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

ఇతరులు మీకు సహాయం చేస్తారు.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈ రోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.

దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడపాలి.

చట్టపరమైన వివాదాలు ఈరోజు తీరిపోతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.తీరికలేని సమయంతో గడుపుతారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.

దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం పొందుతారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన కాస్త ఆలస్యంగా జరుగుతుంది.

దీని వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలు చేస్తారు.

మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

మహా కుంభమేళాకు గ్లోబల్ రేంజ్‌లో ప్రచారం.. ఎన్ఆర్ఐ మహిళపై ప్రశంసలు