రకుల్, కీర్తి సురేష్ బరువు తగ్గించిన సీక్రెట్ డ్రింక్ ఇదే?

అందం కోసం, మంచి ఫిజిక్ కోసం సినీ తారలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు.

ఇప్పటికే చాలామంది సినీ హీరోయిన్స్ తమ ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ తెగ వర్కౌట్లు చేస్తుంటారు.

అందం కోసం మంచి ఆహార పదార్థాలను తీసుకుంటారు.సమంత, రకుల్ ప్రీత్, కీర్తి సురేష్, రాశి ఖన్నా.

ఇలా ఎంతో మంది హీరోయిన్స్ తమ ఫిజిక్ పై శ్రద్ధ పెట్టి గ్లామర్ ను పెంచుకుంటుపోతున్నారు.ఇదిలా ఉంటే రకుల్, కీర్తి సురేష్ వాళ్ల బరువును తగ్గించుకోవడానికి ఓ సీక్రెట్ డ్రింక్ తీసుకుంటున్నారు.

ఫిట్ నెస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే రకుల్ ప్రీత్ ఎప్పుడు తన వర్కౌట్ లతో బిజీగా ఉంటుంది.అంతేకాకుండా సోషల్ మీడియా ఖాతాలో రకుల్ తను ఫిట్నెస్ కోసం చేసే వర్కౌట్ ల ఫోటోలను షేర్ చేస్తూంటుంది.

Advertisement

ఇదిలా ఉంటే తాజాగా రకుల్ అమ్మాయిలు ఎదుర్కొనే అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి ఓ సీక్రెట్ ను పంచుకుంది.ఇంట్లోనే ఆజ్వెయిన్ టీ ను తయారుచేసుకొని తాగితే పీఎమ్ఎస్ సమస్యల నుండి బయటపడవచ్చని, నొప్పి ఉంటే.

నన్ను నమ్మండి.మీకు ఉపశమనం కలుగుతుంది అంటూ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది.

అంతేకాకుండా అజ్వెయిన్ టీ తాగుతున్న ఫోటోను కూడా పంచుకుంది‌.ఈ టీ వాము విత్తనాల తో తయారు చేసుకోవచ్చు.

మహానటి ఫేమ్ కీర్తి సురేష్ కూడా ఇటీవలే తన శరీర బరువును తగ్గించుకొని మరింత స్లిమ్ గా మారింది.తన సోషల్ మీడియా ఖాతాలో తాను సన్నబడిన ఫోటోలను తెగ పంచుకుంది కీర్తి.ప్రతిరోజూ శరీర బరువును తగ్గించుకోవడానికి వ్యాయామాలు చేస్తూ డైట్ ఫుడ్ ను తీసుకుంటుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి తన శరీర బరువు గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు