సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సితార!

తెలుగు వెండితెర‌పై తిరుగులేని రికార్డుల‌ను నెల‌కొల్పిన న‌టుడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.

త‌న యాక్ష‌న్ ఫైట్స్, అదిరిపోయే డైలాగులు, మంచి టైమింగ్ కామెడీ పంచుల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న టాలీవుడు యువ‌రాజు.

తెలుగు సినీ ప‌రిశ్ర‌మలో త‌న‌కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.సినిమాల‌తోనే కాకుండా యాడ్ ల‌లో కూడా న‌టిస్తున్నారు.

దీని కోసం ఒక్కోయాడ్ కోట్ల రూపాయ‌ల్లో రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నారు.క‌రోనా కాలంలోనూ యాడ్ చేస్తూ.

భారీగా సంపాదించార‌ట సూప‌ర్ స్టార్ మ‌హేష్‌.ఆయ‌న‌కు ఉన్న భారీ క్రేజ్ కార‌ణంగా నిర్మాత‌లు సైతం ఆయ‌న‌తో భారీ బ‌డ్జెట్ సినిమాలు చేయ‌డానికి క్యూ క‌డుతున్నారు.

Advertisement

అయితే, మ‌హేష్ బాబు కూతురు సితార అందిరికి తెలిసే ఉంటుంది.ఇప్ప‌టికే అమెకు పాపులారిటీ బాగానే ఉంది.

అయితే, మ‌ధ్య సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంటున్న సితార‌.సెల‌బ్రిటీల‌కు సైతం పోటీనిస్తూ.

దూసుకుపోతోంది.

అదేలా అనే క‌దా మీ ప్ర‌శ్న‌.అదేంటంటే.సితారా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఈ మ‌ధ్య కాలంలో మ‌రింత ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చెల్ చేస్తోంది.త‌న డాన్స్ చేసిన విడియోల‌ను సామాజిక మాధ్య‌మాల్లో పోస్టు చేస్తూ.

Advertisement

త‌న‌కంటూ ప్ర‌త్యేక అభిమానుల‌ను సంపాదించుకుంటోంది.సోష‌ల్ మీడియాలో రోజురోజుకూ త‌న పాలోవ‌ర్స్ ను సైతం భారీగా పెంచుకుంటోంది.

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో సితార‌కు 238 K ఫాలోవ‌ర్స్ (రెండు ల‌క్ష‌ల ముప్పై ఏనిమిది వేలు) ఉన్నారు.ఇప్ప‌టివ‌ర‌కూ సితార ఇన్‌స్టాగ్రామ్‌లో 91 పోస్టులు మాత్ర‌మే చేయ‌డం గ‌మ‌నార్హం.

సితారకు 238 K ఫాలోవ‌ర్స్ ఉండ‌గా.తాను 47 మందిని ఫాలోవింగ్ అవుతోంది.కాగా, సితార త‌ల్లి, సినీన‌టి న‌మ్ర‌త శిరోద్క‌ర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.1 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు.ఇక సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరు మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు.

ఒక్క హీరో కూతురుకి ఈ స్థాయిలో ఫాలోవ‌ర్స్ ఉండ‌టం కూడా విశేష‌మే.!.

తాజా వార్తలు