సంగారెడ్డి మొగుండపల్లిలో విషాదం

సంగారెడ్డి మొగుండపల్లిలో విషాదం నెలకుంది, ఏడాది పాపతో సహా బావిలో దూకి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.

సంఘటనపై గ్రామస్తులు అంతా విచారం వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులు ఫిర్యాదువగా.

పోలీసు వారు కేసు నమోదు చేసి వెంటనే విచారణ చేపట్టారు.ప్రస్తుతానికి స్థానికులు చెబుతున్న వివరణ ప్రకారం కుటుంబ కలహాలు తోనే నిన్న పాపతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న అంబిక.

ప్రస్తుతం మృతదేహాలను వేలికి తీసిన పోలీస్ యంత్రాంగం.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు