రాజస్థాన్ లో అక్రమంగా తరలిస్తున్న వెండి స్వాధీనం

రాజస్థానిలో అక్రమంగా తరలిస్తున్న వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.సిరోహి జిల్లా ఓ ప్రైవేట్ బస్సులో పెట్టెలో అక్రమంగా తరలిస్తున్న వంద కిలోల వెండిని సీజ్ చేశారు.

పట్టుబడిన వెండి విలువ రూ.86 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.అహ్మదాబాద్ నుంచి ఆగ్రాకు తరలిస్తున్నట్లు సమాచారం.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు