మూడోసారి ప్రధానిగా మోది .. కేంద్ర మంత్రులయ్యింది వీరే

ముచ్చటగా మూడోసారి భారత ప్రధాని నరేంద్ర మోది ప్రమాణ స్వీకారం చేశారు.ఎన్డీఏ కూటమిలోని మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.తెలంగాణ, ఏపీ లకు మోది క్యాబినెట్ లో అవకాశం దక్కింది .మొత్తం క్యాబినెట్ లో 72 మందికి అవకాశం ఇచ్చారు.వారిలో 30 మంది క్యాబినెట్ మంత్రులు కాగా,  36 మంది సహాయ మంత్రులు , ఐదుగురు స్వతంత్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

మిత్రపక్షులకు చెందిన పార్టీలకు 11 మంత్రి పదవులు ఇచ్చారు.క్యాబినెట్ లో ఐదుగురు మైనారిటీలు ఉన్నారు.27 మంది ఓబీసీలు,  10 మంది ఎస్సీలు ,ఐదుగురు ఎస్టీలు ఉన్నారు .సామాజిక వర్గాలు, పొత్తులు తదితరు లెక్కల ఆధారంగా మంత్రి పదవులను కేటాయించారు .కొత్తగా మంత్రి పదవులు పొందిన వారి పేర్లను పరిశీలిస్తే.

రాజనాథ్ సింగ్ బిజెపి , అమిత్ షా బీజేపీ, నితిన్ గడ్కారీ బిజెపి, జయప్రకాష్ నడ్డా బిజెపి, శివరాజ్ సింగ్ చౌహన్ బిజెపి , నిర్మల సీతారామన్ బిజెపి,  జై శంకర్ బిజెపి , మనోహర్ లాల్ కట్టర్ బిజెపి,  హెచ్ డి కుమారస్వామి జెడిఎస్, పియూష్ గోయల్ బిజెపి,  ధర్మేంద్ర ప్రధాన్ బిజెపి, జితిన్ రామ్ మంజీ -హెచ్ఎఎం, రాజీవ్ రంజాన్ సింగ్ బిజెపి, సర్బానంద సోనే వాల్ బిజెపి, డాక్టర్ వీరేంద్ర కుమార్ బిజెపి, కింజరాపు రామ్మోహన్ నాయుడు టిడిపి, ప్రహ్లాద్ జోషి బిజెపి, జువల్ ఓరం బిజెపి, గిరి రాజ్ సింగ్ బిజెపి, అశ్విని వైష్ణవ్ బిజెపి, జ్యోతిరాదిత్య సింధియా బిజెపి, భూపేంద్ర యాదవ్  బిజెపి, గజేంద్ర సింగ్ శకవత్ బిజెపి, అన్నపూర్ణాదేవి బిజెపి, కిరణ్ రిజిజు బిజెపి, హర్దీప్ సింగ్ పూరి బిజెపి, మనసుక్ మాండాలియా బిజెపి, కిషన్ రెడ్డి బిజెపి, చిరాగ్ పాస్వన్ ఎల్ జె పి, సి ఆర్ పాటిల్ బిజెపి, రావు ఇంద్రజిత్ సింగ్ బిజెపి, డాక్టర్ జితేంద్ర సింగ్ బిజెపి, అర్జున్ రామ్ మేఘావాల్ బిజెపి, ప్రతాప్ రావు జాదవ్ శివసేన, జయంత్ చౌదరి ఆర్ ఎల్ డి, జితిన్ ప్రసాద్ బిజెపి,  శ్రీపాద నాయక్ బిజెపి , పంకజ్ చౌదరి బిజెపి,  కృష్ణ పాల్ బిజెపి , రామ్ దాస్ అథావాలే ఆర్బిఐ, రామ్నాథ్ ఠాకూర్ జేడియూ, నిత్యానంద్ రాయ్ బిజెపి, అనుప్రియ పటేల్ అప్నా దళ్, వి.సోమన్న బిజెపి, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ టిడిపి, ఎస్వి సింగ్ బగేల్ బిజెపి, శోభ కరం దాజ్లె బిజెపి, కీర్తి వర్ధన్ సింగ్ బిజెపి, బిఎల్ వర్మ బిజెపి, శాంతమ టాకూర్ బిజెపి, సురేష్ గోపి బిజెపి, ఎల్ మురుగన్ బిజెపి, అజయ్ తంగ్గ బిజెపి, బండి సంజయ్ కుమార్ బిజెపి, కమలేష్ పాస్వన్ బిజెపి, భగీరత్ చౌదురి బిజెపి, సతీష్ చందర్ దుబే బిజెపి, సంజయ్ సేత్ బిజెపి, రవనీత్ సింగ్ బిజెపి.
Advertisement
పెండింగ్ పనులు తోరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Advertisement

తాజా వార్తలు