జూనియర్ ఎన్టీఆర్, శ్రీలీల మధ్య ఉన్న ఈ పోలికల గురించి మీకు తెలుసా?

స్టార్ హీరో బాలకృష్ణ, శ్రీలీల కాంబినేషన్ లో సినిమా వచ్చింది కానీ జూనియర్ ఎన్టీఆర్, శ్రీలీల( Junior NTR, Sreeleela ) కాంబినేషన్ లో సినిమా రాలేదనే సంగతి తెలిసిందే.అయితే ఈ ఇద్దరి మధ్య ఉన్న కొన్ని పోలికలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.

 These Are The Similarities Between Junior Ntr And Srileela Details Here Goes Vir-TeluguStop.com

అటు ఎన్టీఆర్, ఇటు శ్రీలీల డ్యాన్స్ పరంగా అదరగొడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎంతటి కఠినమైన స్టెప్ అయినా వీళ్లిద్దరూ సులువుగా అలవోకగా సంబంధాలు ఉన్నాయి.

జూనియర్ ఎన్టీఆర్, శ్రీలీల కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం ఆ సినిమా అదుర్స్ అనిపిస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అటు జూనియర్ ఎన్టీఆర్ కు ఇటు శ్రీలీలకు కర్ణాటక రాష్ట్రంతో అనుబంధం ఉంది.జూనియర్ ఎన్టీఆర్ తల్లి స్వస్థలం కర్ణాటక రాష్ట్రం( Karnataka )

అటు తారక్ ఇటు శ్రీలీల( Sreeleela ) వివాదాలకు సైతం దూరంగా ఉంటారు.తారక్, శ్రీలీల కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో సినిమా రావాలని కోరుకుంటున్న అభిమానుల కోరిక ఎప్పటికి నిజమవుతుందో చూడాల్సి ఉంది.ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే మాత్రం ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ మూవీ అవుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.అటు ఎన్టీఆర్, ఇటు శ్రీలీల తమ ప్రతిభతో ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా నటించే అవకాశం వస్తే శ్రీలీల నో చెప్పే అవకాశం అయితే ఉండదు.ఎన్టీఆర్ తలచుకుంటే ఈ కాంబినేషన్ లో సినిమా రావడం కష్టం అయితే కాదని చెప్పవచ్చు.

తారక్ శ్రీలీల కాంబో సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఎన్టీఆర్, శ్రీలీలలను ఉమ్మడిగా అభిమానించే అభిమానులు ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube