భారత రాజ్యాంగం - మన కర్తవ్యాలపై సదస్సు

యాదాద్రి జిల్లా:భువనగిరి జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగం-మన కర్తవ్యాలు అనే అంశంపై శనివారం ఎస్సి,ఎస్టీ,బీసీ,మైనార్టీ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సమాలోచన సదస్సు ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ,తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొ.

 Constitution Of India - Conference On Our Duties-TeluguStop.com

కోదండరాం,సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాల మహానాడు అధ్యక్షులు అద్దంకి దయాకర్, లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బెల్లయ్య నాయక్,అంబేద్కర్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జెబి రాజు,మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్ ముఖ్యాతిధులుగా హాజరైనారు.ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి భారీగా తరలివచ్చిన ఎస్సి,ఎస్టీ,బీసీ,మైనార్టీ ఉద్యోగులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube