భారత రాజ్యాంగం – మన కర్తవ్యాలపై సదస్సు

భారత రాజ్యాంగం – మన కర్తవ్యాలపై సదస్సు

యాదాద్రి జిల్లా:భువనగిరి జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగం-మన కర్తవ్యాలు అనే అంశంపై శనివారం ఎస్సి,ఎస్టీ,బీసీ,మైనార్టీ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సమాలోచన సదస్సు ప్రారంభమైంది.

భారత రాజ్యాంగం – మన కర్తవ్యాలపై సదస్సు

ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ,తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొ.

భారత రాజ్యాంగం – మన కర్తవ్యాలపై సదస్సు

కోదండరాం,సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాల మహానాడు అధ్యక్షులు అద్దంకి దయాకర్, లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బెల్లయ్య నాయక్,అంబేద్కర్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జెబి రాజు,మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్ ముఖ్యాతిధులుగా హాజరైనారు.

ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి భారీగా తరలివచ్చిన ఎస్సి,ఎస్టీ,బీసీ,మైనార్టీ ఉద్యోగులు.

బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్యను సెలెక్ట్ చేసే అవకాశాలు.. ఆ టీం వర్క్ చేయనుందా?

బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్యను సెలెక్ట్ చేసే అవకాశాలు.. ఆ టీం వర్క్ చేయనుందా?