అస్సాంలో భారీగా హెరాయిన్ పట్టివేత

అస్సాంలో మాదకద్రవ్యాలు భారీగా పట్టుబడ్డాయి.నలపరా, బసిస్తాలో గౌహతి పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు.

ఇందులో భాగంగా భారీగా హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు.అనంతరం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.పట్టుబడిన హెరాయిన్ విలువ సుమారు రూ.8 కోట్ల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...

తాజా వార్తలు